Sai Pallavi's Next Level Craze సాయి పల్లవి రాక్స్ .. రష్మిక షాక్స్ | Filmibeat Telugu

2022-03-03 151

Sai Pallavi speech in Aadavaallu Meeku Johaarlu Pre release event. Aadavaallu Meeku Johaarlu is a romantic entertainer movie directed by Tirumala Kishore and produced by Sudhakar Cherukuri under SLV Cinemas banner. The movie casts Sharwanand and Rashmika Mandanna are in the lead role.
#AadavaalluMeekuJohaarlu
#Sharwanand
#RashmikaMandanna
#KishoreTirumala
#tollywood
#devisriprasad

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, రష్మిక, రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్, సత్య కృష్ణ, బెనర్జీ, సత్య అక్కల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిషోర్ తిరుమల వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.